బాలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్!

569చూసినవారు
బాలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్!
స్టార్ హీరో, ఏపీ ఎమ్మెల్యే బాలయ్యకు తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులపై సీఎస్‌కు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు పంపిన‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్