ఎల్లుండి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

63చూసినవారు
ఎల్లుండి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 7, 8 తేదీల్లో అభ్యర్థులు ఎంపిక తుది రూపానికి వచ్చే అవకాశం ఉండటంతో.. అధిష్టానంతో జరగనున్న సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆదివారం వరకు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్