వేసవిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

53చూసినవారు
వేసవిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎండల తీవ్రత కారణంగా చెత్త, కలప పూర్తిగా ఎండిపోయి ఉంటాయి. అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే మంటలు వేగంగా వ్యాపించే అవకాశాలెక్కువ. జనావాసాల సమీపంలో చెత్తాచెదారం పోగుకాకుండా చూసుకోవాలి. రైతులు గడ్డివాములను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆరుబయట వంట చేసి నిప్పు ఆర్పేయాలి. పత్తి జిన్నింగ్ మిల్లుల్లో గటాన్లు నిల్వ చేసేటప్పుడు సైతం ఒకే చోట అన్ని నిల్వ చేయకుండా దూరం పాటించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్