వంటగదిలో భద్రం

55చూసినవారు
వంటగదిలో భద్రం
* వంటింట్లో చెడిపోయిన గ్యాస్‌ ట్యూబ్‌లు వాడరాదు. ఐఎస్‌ఐ మార్కు ఉన్న కొత్త ట్యూబ్‌లను వెంటనే మార్చుకోవాలి.
* ఎల్‌పీజీ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ వాల్‌ ఆపివేయాలి. గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్‌ తీసివేయాలి.
* అటువంటి సమయంలో ఎలక్ట్రికల్‌ స్వీచ్‌ ఆన్‌, ఆఫ్‌ చేయరాదు.
* మండుతున్న స్టవ్‌లో కిరోసిన్‌ పోయవద్దు. 
* కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోల్‌, అదనపు గ్యాస్‌ సిలిండర్‌ వంటివి వంట గదిలో ఉంచరాదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్