కేసీఆర్ కు సీఎం రేవంత్ ఆహ్వానం

17321చూసినవారు
కేసీఆర్ కు సీఎం రేవంత్ ఆహ్వానం
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. తాను ఆహ్వానిస్తున్నట్లుగా లేఖను స్వయంగా అందించాలంటూ సలహాదారు హర్కర వేణుగోపాల్ ను సీఎం ఆదేశించారు. లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని వేణుగోపాల్ రేపు కేసీఆర్ కు అందించనున్నారు.

సంబంధిత పోస్ట్