ఈ పక్షి గుడ్లు పెడితే వర్షాలు వస్తాయట!

81చూసినవారు
ఈ పక్షి గుడ్లు పెడితే వర్షాలు వస్తాయట!
మన దేశంలో పలు చోట్ల పూర్వపు ఆచారాలు, నమ్మకాలు పాటిస్తూనే ఉన్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ ఒక పక్షి గుడ్లు పెట్టె ప్రాంతాన్ని బట్టి వర్షాలు ఎప్పుడు వస్తాయో ఆంచనా వేస్తారట. ఆ పక్షి పేరు తితహరి. ఇది ఎత్తైన ప్రాంతాల్లో గుడ్లు పెడితే వర్షాలు తందరగా వస్తాయని, ఎండిపోయిన నది ప్రవాహాల్లో గుడ్లు పెడితే.. వర్షాలు ఆలస్యంగా వస్తాయనో లేదా కరువుకి సూచనగానో భావిస్తారు. అలాగే నది ఒడ్డున పెడితే సాధారణ వర్షాలకు సూచనగా నమ్ముతారు.

సంబంధిత పోస్ట్