పోలీస్ శాఖకు CM రేవంత్ కీలక ఆదేశాలు

68చూసినవారు
పోలీస్ శాఖకు CM రేవంత్ కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ ఆదేశాలతో HYD ప్రజలకు రాష్ట్ర పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు కాంగ్రెస్ Xలో పేర్కొంది. 'బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు. రోడ్డుపై అల్లర్లు సృష్టించొద్దు. అనుమానాస్పద వ్యక్తులకు వాహనంపై లిఫ్ట్ ఇవ్వొద్దు. దుకాణాలను రా. 10.30-11 గంటల్లోపు మూసేయాలి. గంజాయి బ్యాచ్ ను వదిలిపెట్టేది లేదు. అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం' అని పేర్కొంటూ ఓ పోస్టర్ ను షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్