నేడు భువనగిరిలో సీఎం రేవంత్ పర్యటన

75చూసినవారు
నేడు భువనగిరిలో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భువనగిరిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ కు మద్దతుగా రేవంత్ ప్రచారంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు. కాగా నిన్న మెదక్ పర్యటనలో మోదీ, కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్