పెళ్లిలో నృత్యం చేస్తూ కుప్పకూలింది

85చూసినవారు
పెళ్లిలో నృత్యం చేస్తూ కుప్పకూలింది
మధ్యప్రదేశ్‌లో పరిణీతి అనే యువతి తన సోదరి వివాహ వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించింది. గతంలో ఆమె సోదరుడు కూడా 12 ఏళ్ల వయస్సులో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. అయితే తన కూతురుకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తండ్రి చెప్పారు. తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్