సడన్‌ కార్డియాక్‌ అరెస్టే కారణం

78చూసినవారు
సడన్‌ కార్డియాక్‌ అరెస్టే కారణం
క్రికెట్‌ ఆడుతూ మరణిస్తే అందుకు సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కారణమని కార్డియాలజిస్ట్‌లు చెబుతున్నారు. పుట్టుకతోనే వచ్చే హెచ్‌ఓసీఎం వల్ల గుండె ఎడమ గది జఠరిక నుంచి బృహద్ధమనికి రక్తం సక్రమంగా సరఫరా కాదు. గుండె కండరాల్లో జీవం లేని కణజాలం పెరగడంతో గుండె పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. ఇలాంటి సమయంలో నృత్యాలు, ఆటలు ఆడితే గుండె వేగం పెరిగి, రక్త సరఫరా తగ్గిపోయి ఒక్కసారిగా మృతి చెందుతుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్