కాలేజీ యాజమాన్యాలే వసతులు కల్పించాలి

67చూసినవారు
కాలేజీ యాజమాన్యాలే వసతులు కల్పించాలి
సాధారణంగా రాత్రి విధుల్లో ఉన్న వైద్య విద్యార్థులందరికీ కాలేజీ యాజమాన్యాలే భోజన సదుపాయం కల్పించాలి. కానీ చాలాచోట్ల అసలు భోజనం పెట్టడం లేదు. కొన్నిచోట్ల క్యాంటీన్లు ఉన్నా ఆహారంలో నాణ్యత ఉండటం లేదు. కొన్ని కాలేజీల్లో పరిశుభ్రమైన నీళ్లు కూడా ఉండటం లేదు. దీంతో మంచినీటి బాటిళ్లు కొనుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పడిన కాలేజీల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉండటం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్