40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య

69చూసినవారు
40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య
బెంగళూరు నగరం మాతరహళ్లిలోని మంజునాథ్ లేఅవుట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్‌ సుభాష్‌ (35) నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా భార్యతో అతుల్‌కు పొసగడం లేదు. అయితే ఇతనితో గొడవపడ్డ భార్య.. యూపీలోపుట్టింటికి వెళ్లిపోయి అక్కడే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అతను 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్