బృహస్పతి బలం కోసం పరిహారాలివే!

788చూసినవారు
బృహస్పతి బలం కోసం పరిహారాలివే!
జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలు పొందుతాడు. కీర్తి, గౌరవం, ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అలా కాకుంటే అనారోగ్య, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని పండితులు చెబుతున్నారు. ఉదయమే నిద్ర లేచి తల స్నానం చేసి పసుపుతో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే శుభం జరుగుతుందంటున్నారు. అలాగే పంచామృతాలతో శివునికి అభిషేకం, గురువారం విష్ణువును పూజించాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్