కాంగ్రెస్ తోనే పోటీ.. బీఆర్ఎస్ ది మూడో స్థానం: బండి సంజయ్

75చూసినవారు
కాంగ్రెస్ తోనే పోటీ.. బీఆర్ఎస్ ది మూడో స్థానం: బండి సంజయ్
లోక్ సభ ఎన్నికల్లో తమకు పోటీ కాంగ్రెస్ పార్టీతోనేనని ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ది మూడో స్థానమని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని.. తాము కలిసి పోటీ చేశామా? అని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో లోక్ సభకు పోటీ చేయబోయే అభ్యర్థులను ఐదారు రోజుల్లో ప్రకటిస్తామని సంజయ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్