దీని కోసం భారత ప్రభుత్వం ఇప్పటికీ బ్రిటిష్ వారికి పన్ను చెల్లిస్తోందట

554చూసినవారు
దీని కోసం భారత ప్రభుత్వం ఇప్పటికీ బ్రిటిష్ వారికి పన్ను చెల్లిస్తోందట
మహారాష్ట్ర రాష్ట్రంలోని యవత్మాల్-మూర్తిజాపూర్ మధ్య 190 కి.మీ పొడవైన సకుండల రైలు మార్గం ఉంది. 1910లో సకుండల రైల్వేను కిల్లిక్-నిక్సన్ అనే ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ స్థాపించింది. 1952లో బ్రిటిష్ రైల్వేలు జాతీయం చేయబడినప్పుడు, ఈ లైన్ మాత్రమే కంపెనీ నుండి కొనుగోలు చేయలేదు. ఇప్పటికీ అదే కంపెనీ ద్వారా రైల్వేను నిర్వహిస్తున్నారు. కావున ఇక్కడ రైళ్లు నడపడం కోసం భారతదేశం ఇప్పటికీ బ్రిటిష్ వారికి కోటి రూపాయల రుసుము చెల్లిస్తోంది.

సంబంధిత పోస్ట్