జుట్టు ఆరోగ్యానికి మల్బరీ ప్యాక్!

73చూసినవారు
జుట్టు ఆరోగ్యానికి మల్బరీ ప్యాక్!
ఒత్తిడి, కాలుష్యం కారణంగా హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే జుట్టు సంరక్షణకు మల్బరీ పండ్లు సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బెర్రీస్‌లా ఉండే మల్బరీని బొంతపండ్లు అని కూడా పిలుస్తారు. మల్బరీలో ఉండే పోషకాలు మాడుపై రంధ్రాలు మూసుకుపోకుండా రక్షించటానికి, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. దీన్ని డైరెక్ట్‌గా తినవచ్చు, జ్యూస్‌లాగా తీసుకోవచ్చు. ఈ పండ్లని పేస్ట్‌లా చేసి, పెరుగు కలిపి తలకు ప్యాక్ వేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్