ఇదేం హెయిర్ స్టైల్ రా బాబు.. తలపై చేపల అక్వేరియం(వీడియో)

4992చూసినవారు
తమ జుట్టును ప్రత్యేకంగా చూపించుకోవాలని, నలుగురిలో భిన్నంగా కనిపిచేందుకు చాలామంది కొత్త కొత్త హెయిర్ స్టైల్స్‌ చేయించుకొని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇదే కోవలో ఓ మహిళ చేయించుకున్న హెయిర్ స్టైల్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళ సెలూన్‌లో కూర్చుని ఉండగా స్టైలిస్ట్‌లు ఆమె జుట్టుకు రకరకాల జెల్లీలు పూసి పాత్ర ఆకారంలోకి మార్చారు. అంతేకాదు అందులో చేపలను కూడా వేశారు. ఈ వీడియోను aheadhairmedia అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్