వికారాబాద్ (D) లగచర్ల ఘటనపై ఉద్యోగు సంఘాల JAC డీజీపీకి ఫిర్యాదు చేసింది. కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని JAC చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు DGP ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో 55 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఉద్రిక్తతల నేపథ్యంలో కొడంగల్, దుద్యాల, బొంరాస్పేట ముండలాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.