తెలంగాణలో హత్యల కలకలం.. మరో వ్యక్తి హత్య!

8852చూసినవారు
తెలంగాణలో దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం HYDలో వ్యాపారవేత్త కాశి రావుని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. వరంగల్‌లో రాజా మోహన్‌‌ను హత్య చేశారు. సోమవారం జగిత్యాల(D) వెల్లటూర్(M) కుమ్మరిపల్లికి చెందిన సుమన్ (35) దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్‌(D) నేరేడ్‌మెట్‌ లో రాముల(38) అనే వ్యక్తిని హత్య చేశారు. రంగారెడ్డి జిల్లాలో పరువు పోతుందని లవ్ మ్యారేజ్ చేసుకున్న కానిస్టేబుల్ నాగమణిని సోదరుడు హత్య చేశాడు. మేడ్చల్‌ జిల్లాలో రాముల(38) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

సంబంధిత పోస్ట్