తదుపరి SBI ఛైర్మన్‌కి అభినందనలు: పవన్ కళ్యాణ్

78చూసినవారు
తదుపరి SBI ఛైర్మన్‌కి అభినందనలు: పవన్ కళ్యాణ్
SBI ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగువారందరికీ గర్వ కారణం. ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు. క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాదకబాధకాలు తెలిసిన ఆయన వారు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింపచేయాలని ఆకాంక్షిస్తున్నాను.' అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్