మరో జాబితా ప్రకటించిన కాంగ్రెస్

564చూసినవారు
మరో జాబితా ప్రకటించిన కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన CEC సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ జాబితాలో ఇద్దరిని ప్రకటించారు. మహారాష్ట్రలోని ధూలే నియోజకవర్గం నుంచి డాక్టర్ శోభా దినేష్, జాల్నా నియోజకవర్గం నుంచి డాక్టర్ కళ్యాణ్ కాలేలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది.
Job Suitcase

Jobs near you