పాముల దినోత్సవం గురించి ఆసక్తికర విషయాలు

50చూసినవారు
పాముల దినోత్సవం గురించి ఆసక్తికర విషయాలు
పాము అనే పదం వింటేనే భయమేస్తుంది. ఈ జీవిని చూస్తే ఎంత వింత సృష్టి అనిపిస్తుంది. పాములకు కూడా ఒక రోజు ఉంటుందని చాలా మందికి తెలియదు. ప్రపంచ పాముల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 16 న జరుపుకుంటారు. వివిధ జాతుల పాముల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ స్నేక్ డేను నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్