కాంగ్రెస్‌ పార్టీపై అమిత్‌ షా ఫైర్

61చూసినవారు
కాంగ్రెస్‌ పార్టీపై అమిత్‌ షా ఫైర్
ప్రతిపక్ష కాంగ్రెస్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘హస్తం పార్టీ బీసీ వ్యతిరేకి’ అని ఆరోపించారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో 1950ల్లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాకా కలేల్కర్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేసిన ఆయన.. కమిషన్‌ సిఫార్సులను మాత్రం అమలు చేయలేదని విమర్శించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ బీసీల రిజర్వేషన్లను తొలగించి.. మనార్టీలకు కట్టబెట్టిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్