కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా: గంగుల

65చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా: గంగుల
TG: ‘విదేశీ విద్య పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా’ అని BRS ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గతంలో కేవలం బీసీల్లోనే 2,230 మందిని ఈ పథకం కింద ఎంపిక చేశారన్నారు. గతంలో ఏటా 300 మంది విద్యార్థులను ఎంపిక చేశారని, ప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది సున్నా అని గంగుల విమర్శించారు. ఐఐటీ పేద విద్యార్థులకు గతంలో రూ.2 లక్షలు అందేవని, అప్పుడు అందట్లేదన్నారు.

సంబంధిత పోస్ట్