భర్తను చెప్పులతో కొట్టిన భార్య (వీడియో)

74చూసినవారు
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లా పుర్వా కోత్వాలీ ప్రాంతంలోని కట్రా మొహల్లాకు చెందిన భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు భర్తను బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా భర్త వినకపోవడంతో భార్యతో కలిసి, పలువురు యువకులు భర్తను దారుణంగా చెప్పులతో కొట్టారు. ఈ ఘటనలో భర్తకి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్