కొద్ది గంటల్లో భూమి మీదకు చేరుకోనున్న సునీతా విలియమ్స్

63చూసినవారు
కొద్ది గంటల్లో భూమి మీదకు చేరుకోనున్న సునీతా విలియమ్స్
9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు మరికొద్దీ గంటల్లో భూమికి తిరిగి రానున్నారు. మరికొద్దీ గంటల్లో స్పేస్ నుంచి సునీత విలియమ్స్ తిరుగుపయనం ప్రారంభం కానుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 గంటలకు ల్యాండ్ కానుందని నాసా వెల్లడించింది.

సంబంధిత పోస్ట్