రంజాన్‌పై ప్రభుత్వం ఇచ్చిన జీవో కరెక్ట్ కాదు: రాజసింగ్

75చూసినవారు
రంజాన్‌పై  ప్రభుత్వం ఇచ్చిన జీవో కరెక్ట్ కాదు: రాజసింగ్
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సా. 4గంటలకు వరకే ఉద్యోగం చేసుకునేలా సర్కులర్ ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజసింగ్ మండిపడ్డారు. 'దేవీ నవరాత్రి హిందువులు ఒక్కపొద్దు ఉంటారు. అప్పుడు ఇలాంటి జీవో ఎందుకు రిలీజ్ చేయలేదు. హిందూ పండుగలు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం' అని ఫైర్ అయ్యారు. రంజాన్ పండగనే సీఏంకి కనిపించిందా? హిందువుల పండగలు కనపడవా అని రాజాసింగ్ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్