తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

56చూసినవారు
తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో, నందమూరి తారకరత్న కన్నుమూతతో సరిగ్గా రెండేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 18, 2023న ఆయన మరణించారు. ఇవాళ తారకరత్న వర్ధంతి కావడంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించారు. ‘మాటలకు, కాలానికి, జీవితానికి అతీతంగా మేము నిన్ను మిస్ అవుతున్నాం’ అంటూ అలేఖ్యా రెడ్డి.. తన భర్త తారకరత్నను గుర్తు చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్