లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ భారీ ప్లాన్

192376చూసినవారు
లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ భారీ ప్లాన్
ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త ప్లాన్ రచిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాల్లో మూడింటిలో గెలిచేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయనుందని సమాచారం. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశమవుతున్నారు. కొందరు ఇప్పటికిప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా లేకపోవడంతో బీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. కాంగ్రెస్ విజయానికి సహకరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్