బీజేపీ వైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చూపు..?

1066చూసినవారు
బీజేపీ వైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చూపు..?
తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ మహిళా ఎమ్మెల్యే విజయధరణి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా గత రెండు రోజులుగా శాసనసభ సమావేశాలకు కూడా ఆమె హాజరుకావడం లేదు. పైగా పార్టీ మార్పు వార్తలను ఆమె ఖండించకపోవడంతో.. ఇది నిజమనే ప్రచారం సాగుతుంది. ఆమె కన్నియకుమారి జిల్లా విలవంగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్