రైతుల కోసం ఉచిత కరెంట్ పథకాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభలో మాట్లాడుతూ.. గత తప్పులను సరిదిద్దడంతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచి సంస్కరణలు చేస్తున్నామని, మిగులు బడ్జెట్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. మంచి సీఎం వల్ల 17 నెలలుగా రాష్ట్రంలో ప్రశాంతత ఉందని అన్నారు.