టెలిఫోన్ ఆవిష్కరణకు 1876లో గ్రహంబెల్‌కు పేటెంట్ లభించింది. శాస్త్ర రంగంలో తొలి అమెరికన్ పేటెంట్ ఇది. ఆ తర్వాత ఆయన ఆప్టికల్ టెలి కమ్యూనికేషన్స్ హైడ్రోఫాయిల్స్, ఏరోనాటిక్స్ రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. ఆయన తన సంపాదనతో బధిరుల విద్యాలయాన్ని స్థాపించారు.