మామూలు కుండను ఆటోమేటిక్ ఫ్రిడ్జ్‌గా మార్చేశాడు (Video)

55చూసినవారు
వేసవి వచ్చిందంటే చాలా మంది ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు లేకపోతే ఉండలేరు. చల్ల నీటికోసం ఫ్రిడ్జ్‌ల మీద ఆధారపడాల్సిందే. అయితే ఓ వ్యక్తి ఆటోమేటిక్ కుండను తయారు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ కుండను ఉంచి దానికి పైప్ అమర్చారు. ఆ పైప్‌నకు చిన్న మోటార్, ఓ సెన్సార్ అమర్చారు. వీటి సహాయంతో ఆ కుండను ఆటోమేటిక్‌గా మార్చేశారు. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్