ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం: CM రేవంత్‌

83చూసినవారు
ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం: CM రేవంత్‌
ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని CM రేవంత్‌ అన్నారు. కార్మిక, ఉపాధి కల్పన శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఐటీఐ శిక్షణ కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐల సిలబస్‌ ఉండాలి. సిలబస్‌ మార్పునకు నిపుణుల సలహాలు స్వీకరించాలి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్