సర్ఫరాజ్ తండ్రికి మహీంద్రా ప్రత్యేక బహుమతి

545చూసినవారు
సర్ఫరాజ్ తండ్రికి మహీంద్రా ప్రత్యేక బహుమతి
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా టీమ్ ఇండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ కు థార్ వాహనాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు. 'నౌషద్ తన పిల్లలపై విశ్వాసం కోల్పోకుండా కఠోర శ్రమ, ధైర్యం, సహనంతో వారిని ముందుకు నడిపించారు. ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రిలో. అందుకే ఆయనకు థార్ వాహనాన్ని కానుకగా ఇవ్వాలనుకుంటున్నా' అని ’ఎక్స్‘లో ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్