కవిత పిటిషన్లను కొట్టేసిన కోర్టు

62417చూసినవారు
కవిత పిటిషన్లను కొట్టేసిన కోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. అలాగే మద్యం పాలసీ కేసులో కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కాసేపట్లో తీర్పు వెల్లడించనున్నారు.

సంబంధిత పోస్ట్