హీరో ధనుష్‌, ఐశ్వర్యలకు కోర్టు ఉత్తర్వులు

577చూసినవారు
హీరో ధనుష్‌, ఐశ్వర్యలకు కోర్టు ఉత్తర్వులు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌, ఐశ్వర్య రజినీకాంత్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ 2022లో పలు విభేదాల వల్ల విడిపోయారు. గత రెండేళ్లుగా వేర్వేరుగానే ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలో అక్టోబరు 7న చెన్నై ఫ్యామిలీ కోర్టులో వీరిని విచారణకు హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్