డిప్యూటీ సీఎం డ్రైవర్ ని కొట్టిన సీపీ?

51చూసినవారు
తుక్కగూడ సభకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ లోని వాహనమని సభలోకి వెళ్లేందుకు పాస్ ఉందని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదని సమాచారం. డ్రైవర్ శ్రీనివాస్ పై రాచకొండ సీపీ తరుణ్ జోషి చేయి చేసుకున్నారని.. అతడి జేబులోని ఐడీ కార్డును లాక్కుని, వాహనాన్ని నిలిపివేశారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్