జూలైలో సీపీజెట్‌ పరీక్షలు

81చూసినవారు
జూలైలో సీపీజెట్‌ పరీక్షలు
తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీజెట్) జులై 5 నుంచి జరగనుంది. ఈనెల 18 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు అభ్యర్థులు http://www.ouadmissions.com/doa/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తం 51 పీజీ కోర్సులు ఉండగా, వాటిలో మొత్తం 47,211 సీట్లు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్