కుప్పకూలిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ (Video)

64చూసినవారు
న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ సమయంలో కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గురైంది యూఎస్ ఎఫ్-35 ఫైటర్ జెట్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్