ఎయిర్ ఇండియాపై క్రికెటర్ డేవిడ్ వార్నర్ సీరియస్.. క్లారిటీ

54చూసినవారు
ఎయిర్ ఇండియాపై క్రికెటర్ డేవిడ్ వార్నర్ సీరియస్.. క్లారిటీ
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'ఎయిర్ ఇండియా'ఫ్లైట్ ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. పైలట్ లేకుండా విమానంలో తాము గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని, విమానానికి పైలట్లు లేరని తెలిసి కూడా ప్రయాణీకులను ఎందుకు ఎక్కిస్తారని వార్నర్ తన 'X' ద్వారా ప్రశ్నించారు. ఈ పోస్ట్ పై ఎయిర్ ఇండియా స్పందించింది. బెంగళూరులో ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఫ్లైట్ ఆలస్యం కావడానికి కారణమని.. అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిసింది.

సంబంధిత పోస్ట్