కొత్త కేబినెట్‌లో 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు

82చూసినవారు
కొత్త కేబినెట్‌లో 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త కేబినెట్‌లో 28 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. వీరిలో 19 మంది మంత్రులపై హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, ద్వేషపూరిత ప్రసంగాల వరకు తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే మరో ఐదుగురు మంత్రులపై ఐదుగురిపై మహిళల వేధింపుల కేసులు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్