ప్రభుత్వంపై స్టార్ హీరో విమర్శలు

68చూసినవారు
ప్రభుత్వంపై స్టార్ హీరో విమర్శలు
త‌మిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్ సర్కార్ ఏ ప్రయత్నం చేయలేదు. తమిళనాడులో డ్రగ్స్ వాడకం ఎక్కువైంది. యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. తమిళనాడు రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరముంది’ అంటూ విజయ్ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్