వచ్చేవారంలో రైతులకు పంట నష్ట పరిహారం!

81చూసినవారు
వచ్చేవారంలో రైతులకు పంట నష్ట పరిహారం!
తెలంగాణలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చేవారం నుంచి బాధితుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ సేకరించిన రైతుల వివరాల ఆధారంగా రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈసీ అనుమతితో ఫండ్స్ రిలీజ్ కు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నగదు ఖాతాల్లో జమ కానుంది.

సంబంధిత పోస్ట్