నిద్రాహారాలు లేకుండా చేసిన కాకి..చివరకు..

2240చూసినవారు
నిద్రాహారాలు లేకుండా చేసిన కాకి..చివరకు..
కేరళలోని కోజికోడ్ కప్పాడ్‌లో కాకి.. ఓ బంగారు కంకణం..కథ జరిగింది. కప్పాడ్‌‌కు చెందిన నజీర్ కుమార్తె ఫాతిమా పొరుగింటిలో జరిగే పెళ్లికి వెళ్లి బంగారు కంకణం, గొలుసు పోగొట్టుకుంది. 10 రోజులపాటు క్షుణ్ణంగా వెతకగా.. వారి ప్రాంగణంలో కొబ్బరి చెట్టు కింద ఉన్న వ్యర్థాల్లో గొలుసు దొరికింది. ఇలా వెతుకుతున్న క్రమంలో కొబ్బరి చెట్టు మీదున్న కాకి గూడును పరిశీలించగా.. కంకణం కనిపించింది. దీంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్