దారుణం.. పసిపాపను మంటలపై తలకిందులుగా వేలాడదీశారు

68చూసినవారు
దారుణం.. పసిపాపను మంటలపై తలకిందులుగా వేలాడదీశారు
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. భూతవైద్యం పేరుతో ఆరు నెలల పసిపాపను మంటలపై తలకిందులుగా వేలాడదీశారు. తమ బాలుడి ఆరోగ్యం బాలేదని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, అతను చెప్పిన మాటలు విని ఈ దారుణానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మంటలపై తలకిందులుగా వెలదీయడంతో చిన్నారికి చూపు పోయే పరిస్థితి ఏర్పడిందని కోలారస్ పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్