ఫిబ్రవరి వరకు తెచ్చిన అప్పు రూ. 1,58,041 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

51చూసినవారు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తెచ్చిన అప్పు వివరాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 01 డిసెంబర్ 20232022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ. 1,58,041 కోట్లు తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో కేసీఆర్ తెచ్చిన అప్పుకు రూ.88,591 కోట్ల అసలు, రూ.64,768 కోట్ల వడ్డీ చెల్లించినట్లు తెలిపారు. ఈ 15 నెలల్లో కేసీఆర్ చేసిన అప్పుకు మొత్తం రూ.1,53,359 కోట్లు చెల్లించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్