చరిత్ర సృష్టించిన సీఎస్కే

584చూసినవారు
చరిత్ర సృష్టించిన సీఎస్కే
టీ20ల్లో చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అత్యధిక సార్లు 200కుపైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఆ జట్టు 35 సార్లు 200కు పైగా స్కోర్ సాధించింది. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఈ ఫీట్ నెలకొల్పింది. ఆ తర్వాతి స్థానాల్లో సోమర్‌సెట్ (34), ఇండియా (32), ఆర్సీబీ (31), యార్క్‌షైర్ (29), సర్రే (28) ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్