టీ20 వరల్డ్ కప్.. మే 1న భారత జట్టు ప్రకటన?

53చూసినవారు
టీ20 వరల్డ్ కప్.. మే 1న భారత జట్టు ప్రకటన?
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక తుది దశకు చేరుకుంది. ఈ మేరకు ఈరోజు బోర్డు సభ్యులతో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మ సమావేశం అయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై తీవ్రంగా చర్చించింది. మే 1న జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు మే 22న న్యూయార్క్‌‌కు బయలుదేరనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్