గులాబీ పూల సాగు.. లాభాలు బాగు

78చూసినవారు
గులాబీ పూల సాగు.. లాభాలు బాగు
గులాబీ పూల సాగు రైతులకు లాభాలను కురిపిస్తుంది. గులాబీ సాగుకు నేల pH 6 నుంచి 7.5 మధ్య ఉండాలి. అధిక సేంద్రియ పదార్థం, అధిక ఆక్సిజన్ కంటెంట్ ఉన్న ఇసుక నేలల్లో గులాబీ మొక్కలు బాగా పెరుగుతాయి. గులాబీ సాగుకు సాంకేతికంగా 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలమైనదిగా ఉంటుంది. గులాబీ మొక్కలు పెరిగే దశలో విపరీతమైన వేడి, విపరీతమైన వర్షం, విపరీతమైన చలి గులాబీ పూలను దెబ్బతీస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్